GOOD
INDIA
ANDHRA PRADESH
Vastu Tips: ఇంట్లో కల్పవృక్షం ఫోటో ఉంటే ఏం జరుగుతుంది..? ఆ దిశలో పెడితే ఐశ్వర్యం రాశులే!

హిందూ మతంలో, వాస్తు శాస్త్రంలో కల్పవృక్షం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. సముద్ర మథనం నుండి ఉద్భవించిన ఈ వృక్షం కోరిన కోరికలను తీరుస్తుందని నమ్మకం. అయితే, ఇంట్లో కల్పవృక్షం చిత్రం లేదా లోహపు విగ్రహాన్ని ఉంచడం వల్ల కేవలం కోరికలు నెరవేరడ
Read the original at TV9 తెలుగు ↗