CRISIS
POLITICS
ANDHRA PRADESH
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శనం టికెట్ల జారీ బంద్.. మళ్లీ ఎప్పటినుంచంటే..?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఎస్‌ఎస్‌డీ టికెట్ల జారీని నిలిపివేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఎప్పటిలాగే టికెట్లను పంపిణీ చేయనుంది. భక్తులు దీనిని గమని
Read the original at TV9 తెలుగు ↗