Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA ANDHRA PRADESH

Telugu states in danger zone... Rains to continue till June 30!

తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం! భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందించింది. జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

TV9 తెలుగు Fri, 26 Jun 2026 13:04
Read the original at TV9 తెలుగు ↗