GOOD
INDIA
ANDHRA PRADESH
Team India: These are the four Indian heroes who fought to the end on English soil

Team India : ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయినా శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జట్టు ఓడినా చివరి వరకు పోరాడిన ఈ నలుగురు భారత ఆటగాళ్లు అభిమానుల ప్రశంసలు అందుకున్నారు.
Read the original at TV9 తెలుగు ↗