MILESTONE
POLITICS
ANDHRA PRADESH
PM Kisan: పీఎం కిసాన్ రూల్స్.. ఒకే కుటుంబంలో ఇద్దరికి పథకం వర్తిస్తుందా..? ఈ పని చేస్తే ఇద్దరికీ డబ్బులు

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే ఈ స్కీమ్‌కు సంబంధించి అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఒక కుటుంబంలో ఇద్దరు ఈ పథకం ద్వారా డబ్బులు పొందవచ్చా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. దీనికి సమాధానాలు చూద్దాం.
Read the original at TV9 తెలుగు ↗