GOOD
INDIA
ANDHRA PRADESH
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు.. ఆయన టాలీవుడ్‌లో తోపు నటుడు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరడు గట్టిన విలన్ పాత్రల్లో ఒదిగిపోయి నటులు చాలా మందే ఉన్నారు. అందులో సత్య ప్రకాశ్ ఒకరు. తన భయంకరమైన విలనిజంతో ‘సైకో సత్య’గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారాయన. రూపు చూస్తే సత్య ప్రకాశ్ ఉత్తరాది
Read the original at TV9 తెలుగు ↗