Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA ANDHRA PRADESH

Monsoon Home Care: వర్షాలకు భయపడి ఇంట్లోనే తడి బట్టలు ఆరబెడుతున్నారా?.. భయంకరమైన ప్రమాదం!

వర్షాకాలంలో నిరంతరం పడే వానల వల్ల ఉతికిన బట్టలను బయట ఎండలో ఆరబెట్టడం కష్టతరంగా మారుతుంది. దీనితో చాలామంది ఇంట్లోని గదుల్లో, హాల్‌లో లేదా ఫ్యాన్ కింద దారాలు, స్టాండ్లు కట్టి తడి బట్టలను ఆరబెడుతుంటారు. వెలుతురు, గాలి సరిగ్గా లేని గదుల్లో బట్ట

TV9 తెలుగు Wed, 29 Jul 2026 10:59
Read the original at TV9 తెలుగు ↗