Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

‘‘మంచు తుపానులో బట్టలు విప్పించి, కొట్టి, బలవంతంగా కొండ దాటించారు, మంచులో గడ్డకట్టి 20మంది చనిపోవడం చూశాం’

తుర్కియే సరిహద్దు దళాలు కొట్టిన 50 మందిలో ఈ డజను మంది కూడా ఉన్నారు. తుర్కియే దళాలు అందరినీ కొట్టి, బట్టలు విప్పించి, మంచులో వదిలేశారని వారు చెప్పారు. ఆ 12 మందిలో 13 ఏళ్ల ఆసిమ్ సహా 11 మంది తీవ్రమైన మంచు కారణంగా తమ అవయవాలను కోల్పోయారు. కనీసం

BBC తెలుగు Mon, 29 Jun 2026 11:24
Read the original at BBC తెలుగు ↗