UGLY
INDIA
ANDHRA PRADESH
He dies when he hears the sound. This strange creature is Roote Separate. .

ప్రపంచంలో ఎన్నో వింత జీవులు ఉన్నాయి కానీ.. దీని రూటే సెపరేటు.. దీని బరువు కేవలం 100 గ్రాములే.. చిన్న టెన్షన్ వస్తే చాలు ఆత్మహత్య చేసుకునే వింత అలవాటు దీని సొంతం. అంతేకాదు, కనుగుడ్లు తిప్పలేదు కానీ గుడ్లగూబలా తలని 180 డిగ్రీలు తిప్పేస్తుంది.
Read the original at TV9 తెలుగు ↗