UGLY
INDIA
ANDHRA PRADESH
మూడు రోజులుగా ట్రంక్ పెట్టె నుంచి దుర్వాసన.. అనుమానంతో తెరిచి చూసేసరికి షాక్..!

రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఝున్‌ఝును జిల్లా సూరజ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్వానా ఖుర్ద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఫొగటా కా బస్ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం ట్రంకులో లభించడం సంచలనం సృష్టించింది.
Read the original at TV9 తెలుగు ↗