Flag of Indiaसत्यमेव जयते
RESPONSE POLITICS ANDHRA PRADESH

Aadhaar Card Update: Good news for Aadhaar card users!

ఆధార్ కార్డు వాడేవారికి శుభవార్త. యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి అప్డేట్ ఛార్జీలను తొలగించనుంది. మీరు ఈమెయిల్ ఉచితంగా మార్చుకోవచ్చు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఇది అందుబాటులో ఉంటుందని యూఐడీఏఐ వెల్లడించింది. ఈ వివరాలు చూస్తే.

TV9 తెలుగు Tue, 23 Jun 2026 02:58
TV9 తెలుగు पर मूल खबर पढ़ें ↗