Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA ANDHRA PRADESH

దంచి కొట్టే వానల్లో దగ్గు, జలుబుకు చెక్ పెట్టే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం.. ఎలా చేయాలంటే?

వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో చాలా మంది దగ్గు జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంటువంటి సమయంలో వాటిని తరిమి కొట్టి, అద్భుతమైన రుచిని ఇచ్చే పచ్చి మిర్చి వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం.

TV9 తెలుగు Tue, 21 Jul 2026 16:57
Read the original at TV9 తెలుగు ↗