UGLY
INDIA
ANDHRA PRADESH
ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఎంపీ అసెంబ్లీ.. దేశంలోనే 4వ రాష్ట్రంగా రికార్డు!

మధ్యప్రదేశ్ శాసనసభ ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) బిల్లుకు ఆమోదం తెలిపింది. గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే, రాష్ట్రంలోని గిరిజన సామాజిక వర్గాల సంస్కృతి, సాంప్రద
Read the original at TV9 తెలుగు ↗